MANISHI - MANASU (Telugu) మనిషి-మనసు (మనోవైనము)

Teachings
GURLA RAMANARAYANA
MANISHI - MANASU (Telugu) మనిషి-మనసు (మనోవైనము) Click here to view the back cover image
Product Code: 16380
Price: Rs.30.00
Pages: 96
మనిషి-మనసు (మనోవైనము) - దైవానికి ప్రతిరూపమైన మనిషి, అపారమైన ప్రతిభతో కూడి శక్తి సామర్థ్యములున్న మనిషి, అనుకున్నది సాధింపగల సమర్థుడైన మనిషి తన లక్ష్యమైన పరమాత్మను విస్మరించి, ప్రపంచ మాయాజాలంలో కొట్టుమిట్టాడుతూ, తన విలువైన జీవితాన్ని కోల్పోతున్నాడు. అందుకు ఏకైక కారణం మానవుని మనసు. రంగులేదు, రూపంలేదు, ప్రత్యేకమైన ఉనికి లేని మనస్సు, మనిషిని తన బానిసగా మార్చుకొని, యధేచ్చగా వ్యవహరిస్తూ జీవితాన్ని భ్రష్టుపట్టిస్తున్నది. మనోనాటకంలో బంధీగా మారిన జీవుడు, విడుదలకై యత్నించక, నిస్సహాయుడినని భావిస్తున్నాడు తప్ప విముక్తికై యత్నించడం లేదు. 'మనోవైనము' అందరూ గ్రహించాలి, మనో నాటకానికి తెరదించాలి. తనగమ్యం దిశగా మానవుడు పయనించాలని చేసిన చిరుప్రయత్నమే 'మనిషి-మనసు'. భక్తులకు, ఆధ్యాత్మిక సాధకులకు ఈ పుస్తకము ఒక దిక్సూచి వంటిది.
ISBN:
Publisher: Sri Sathya Sai Sadhana Trust, Publications Division
Content: Quantity 1 Book
Length: 8.000 "
Breadth: 5.500 "
Thickness: 0.150 "
Out of stock
  Sold Out
 
wastrong template