సాయి స్మృతులు Sai Smritulu

  • Model: 16861
  • Shipping Weight: 0.1kg
  • Manufactured by: Sri Sathya Sai Sadhana Trust Books and Publications Division,
    Country of origin:India

Rs.30.00

శ్రీ సత్యసాయి కళాశాలలో చదివిన విద్యార్థినులు, సాయి సన్నిధిలో పొందిన, స్వామి ప్రేమ, కరుణలతో నిండిన మధురస్మతుల మాలే ఈ "సాయి స్మృతులు" పుస్తకం. 16 సంవత్సరాల వయసులో స్వామి కాలేజీలో అడుగుపెట్టిన వారు, ఇప్పుడు 60 సంవత్సరాలలోకి అడుగు పెట్టారు. అయినా ఇప్పటికీ వీరంతా, స్వామికి ప్రియ పుత్రికలే. ఈ సుధీర్ఘకాలంలో అడుగడుగునా స్వామి తమ వెంట, జంట, కంట, ఇంట, వుంటూ, ఎలా కాపాడుకొచ్చారో, స్వామి సన్నిధిలో అలవర్చుకున్న సంస్కృతి, సనాతన విలువలను ఆచరిస్తూ వుండేందుకు కావలసిన భక్తి శక్తి యుక్తులను ఎలా అనుగ్రహించారో, అనుగ్రహిస్తూ వస్తున్నారో, వివరిస్తూ, 1976 - 1981 సం।।ల మధ్య కాలంలో చదివిన పూర్వ విద్యార్ధినులు తమ దివ్యానుభూతులను భక్తితో స్వామివారి 95వ జన్మదినోత్సవ వేడుక నాడు అంటే, 23.11.2020 న, భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య పాద పద్మములకు సమర్పించుకుంటున్న అనుభవాల సుమమాల ఈ "సాయి స్మృతులు".

Add to Cart:wastrong template